Telugu funny messages

ఒకావిడకి ఒక పెద్ద సిటీలో
ఇంటర్వ్యూ అవ్వగానే
ఉద్యోగం వచ్చింది. ఆవిడ ఈ విషయాన్ని
ఎలాగైనా తన భర్తకి చెప్పాలని, మొబైల్ కి
మెసేజ్ చేసింది.
.
.
కానీ,
ఆవిడ..
.
.
.
నంబరు సరిగ్గా చూసుకోకుండా, వేరే
నంబరు కి మెసేజ్ చేసింది.
ఎవరికైతే ఆ మెసేజ్ వెళ్ళిందో..
అతను పాపం అప్పుడే తన భార్య అంతిమ
సంస్కారాలు పూర్తి చేసి వస్తున్నాడు. ఆ
మెసేజ్ చూసుకుని అతని కళ్ళు గిర గిరా
తిరిగాయి..
ఆ మెసేజ్ ఏంటంటే..
.
.
.
.
"ఏవండి.. నేను జాగ్రత్తగానే చేరుకున్నాను.
ఇక్కడ ఉండటానికి అన్ని
సదుపాయాలూ ఉన్నాయి. ఉల్లి ధర కూడా
తక్కువేనండోయ్. మొబైల్ నెట్వర్క్ కూడ
బాగుంది. మీరేం బాధ పడొద్దు,
రెండు మూడ్రోజులు పోయాక మీరూ ఇక్కడికే
వచ్చేద్దురూ..!